🙏 *మహిళే మహారాణి* 🙏
*అమ్మఒడిలో నేర్చిన అ ఆ లతో*
*అ* మ్మగా లాలించి...
*ఆ* లి గా ప్రేమ పంచి...
*ఇ* ల్లనే మహాసముద్రాన్ని...
*ఈ* దుతూ సాగుతూ...
*ఉ* దయం నుంచి రాత్రి వరకు...
*ఊ* రడిస్తూ,లాలన చేస్తూ.
*ఋ* తువులవలే అన్ని కాలాలా అనురాగం పంచుతూ...
*ౠ* కలు చెల్లించలేని సేవలు లోకానికి అందిస్తూ
*ఎ* వ్వరికీ సరిలేరంటూ దేవతామూర్తిలా
*ఏ* డడుగుల బంధంలోనూ
*ఐ* దవతనం లోనూ ఆనందపు వెలుగుల లోగిళిలో
*ఒ* త్తిడిని భరిస్తూ.....
*ఓ* ర్పులో భూదేవిలా జీవిస్తూ....
*ఔ* షధము లాంటి మనస్సుతో రుగ్మతలను రూపుమాపుతూ ...
*అం* తులేని లోకానికి *మహిళే మహారాణిగా* జీవించాలని .....
మహిళ....
పురుషుడికి అమ్మగా,అక్కగా,చెల్లిగా, ఆలిగా,అమ్మమ్మగా,నాన్నమ్మగా పురుషునిలో సగమైన మహిళకు సాష్టాంగ ప్రమాణం చేస్తూ
మహిళామణులందరికీ
*🌹💐అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* 💐🌹

Comments
Post a Comment